హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈమధ్య జరిపిన రిక్రూట్మెంట్లో భాగంగా తెలుగు శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భూక్యా తిరుపతి ఎంపికయ్యారు. ఆయన ఈరోజు (16.6.2022) తెలుగు శాఖలో జాయిన్ అయ్యారు. సందర్భంగా మిత్రుడు డా.భూక్యా తిరుపతికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి నా రిక్రూట్మెంట్ ఇది.
No comments:
Post a Comment