"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

08 ఏప్రిల్, 2022

DSU meeting on Dalit Poets (7.4.2022)





మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
దళిత విద్యార్ధి సంఘం సభ్యులు, విద్యార్థులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య సి.కాశీం, మానస ఎండ్లూరి తదితరులు చిత్రంలో ఉన్నారు

దళిత విద్యార్ధి సంఘం సభ్యులు, విద్యార్థులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య గుండిమెడ నాగరాజు ఆచార్య సి.కాశీం, మానస ఎండ్లూరి తదితరులు చిత్రంలో ఉన్నారు



పాల్గొన్న విద్యార్థులు
మాట్లాడుతున్న ఆచార్య జి.నాగరాజు
మాట్లాడుతున్న మానస ఎండ్లూరి

పాల్గొన్న విద్యార్థులు


దళిత విద్యార్ధి సంఘం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) వారు  డా.బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో  7.4.2022 వ తేదీ గురువారం నాడు  సామాజిక ఉద్యమాలపైన సాహిత్యం మరియు జానపద కళల ప్రభావం అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆశావాది ప్రకాశరావు, ఆచార్య సూర్య భగవంతరావు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ రావు, డప్పు రమేశ్ గార్లను సంస్మరిస్తూ సదస్సుని నిర్వహించారు. ఈ సమావేశంలో  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షుడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్, ఆచార్య జి నాగరాజు డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్,  ఆచార్య బి.కాశీం, తెలుగు శాఖ అధ్యక్షుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ఆచార్య ఎండ్లూరి సుధాకర్ రావు గారి పుత్రిక మానస ప్రసంగించారు.  ఈ సమావేశానికి వెంకటాద్రి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముందు అందే భాస్కర్, మహేష్ తదితర బృందం సభ్యులు డప్పు నృత్యంతో అలరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మే తెలుగు విద్యార్థిని మానస వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దామెర సుమన్,  వేణు, వంశీ, కమలాకర్, రాణా ప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

కామెంట్‌లు లేవు: