18.03.2022 వ తేదీన జరిగిన విజయగంగా అకాడమీ విజయవాడ ప్రారంభోత్సవ సమావేశంలో పాల్గొని మా మాట్లాడుతున్న హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఈ సమావేశంలో పాల్గొన్న విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య శ్రీరామచంద్రమూర్తి ఆంధ్ర లయోలా కళాశాల అధ్యాపకులు అకాడమీ డైరెక్టర్ గణేష్, జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి