ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు 2022జనవరి 6,7తేదీలలో నిర్వహిస్తున్న లో 'స్వాతంత్ర్యానంతర తెలుగు సాహిత్యం-భారతీయత' జాతీయ సదస్సులో ఆత్మీయ అతిథిగా పాల్గొని మాట్లాడుతున్న తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సదస్సులో పాల్గొన్న ముఖ్య అతిథి ఆచార్య బి.జె.రావు వైస్ ఛాన్సలర్, ఆర్.ఎస్.సర్రాజు ప్రొ.వైస్ ఛాన్సలర్, ఆచార్య వి.కృష్ణ, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య జి.నాగరాజు, చీఫ్ వార్డెన్ ఆచార్య డి.విజయలక్ష్మి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు
07 జనవరి, 2022
స్వాతంత్ర్యానంతర తెలుగు సాహిత్యం-భారతీయత..సదస్సులో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు'
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి