ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ, తెలుగు శాఖ వారు నిర్వహించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఒక సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ గా పాల్గొన్నారు. ఈ సమావేశం ఆరో తేదీ జనవరి 20 22 న ఆన్లైన్ లో నిర్వహించారు. సెమిస్టర్ లో నిర్వహించే కోర్సులను ఆ సెమిస్టర్ బోధించే సిలబస్ ని చర్చించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి