ప్రముఖపరిశోధకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ననుమాసస్వామిగారు రాసిన మూడు గ్రంథాల ఆవిష్కరణ సభ నిన్న (2.1.2022) ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాదులో జరిగింది. ఈ సభకు నేను ( ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షుడు, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్) అధ్యక్షత వహించాను

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి