సేవ తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంస్థ, తిరుపతి వారు అంతర్జాలం ద్వారా ఆదివారం, 23.1.2022 నాడు నిర్వహించిన సభలో తెలుగు కవిత్వం-వివిధ ధోరణులు ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం అనే అంశంపై ప్రసంగించినప్పటి దృశ్యం.
వందితమగుమీబోధన
నందనవనమునవికసితనందీవర్థన్!
అందముమీడెందముమా
కందరికీమోదమందగపలుకుతేనెల్!
కవికోకిల, డా.జె.వి. చలపతిరావు, ఆంధ్రోపన్యాసకులు,కాకరపర్తి భావనారాయణ కళాశాల (స్వయంప్రతిపత్తి), విజయవాడ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి