ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నందికొట్కూరు, ఆంధ్రప్రదేశ్ లో 14, 15 డిసెంబరు 2021 వ తేదీల్లో జరుగుతున్న పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యం-సమాజం’’ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 14.12.2021 వ తేదీన పాల్గొని ‘‘ ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యం: సమాజిక ప్రగతిశీల దృక్పథం’’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు కూడా పాల్గొన్నారు. దీనికి డా.అన్వర్ హుస్సేన్, తెలుగుశాఖ అధ్యక్షుడు సదస్సు సంచాలకుడుగా ఉన్నారు. 
పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యం-సమాజం’’ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 14.12.2021 వ తేదీన పాల్గొని ‘‘ ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యం: సమాజిక ప్రగతిశీల దృక్పథం ’’ అనే అంశంపై ప్రసంగిస్తున్న ఫోటో
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి