కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మానస ఎండ్లూరికి ఈరోజు (12.11.2021) తెలుగు శాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన అభినందన సభ దృశ్యాలు. చిత్రంలో మానస ఎండ్లూరి తో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య వి.కృష్ణ , డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, హెచ్ సి యూ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖాధ్యక్షుడు, తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎం.గోనానాయక్, డా.బి.భుజంగరెడ్డి, డా. డి.విజయకుమారి, విద్యార్థినీ, విద్యార్థులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి