"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 September, 2021

Hindi Day at HCU on 14 September 2021

 




హిందీ దివస్ సందర్భంగా సెప్టెంబర్ 14 లో తేదీన సెంట్రల్ యూనివర్సిటీ లో జరిగిన ఒక కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొ.బి.జె.రావు, ప్రొ.వైస్ ఛాన్సలర్ ప్రొ.ఆర్.ఎస్.సర్రాజు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ప్రొ.వి.కృష్ణ తదితరులతో తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు.

No comments: