పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, విజయవాడ, తెలుగు శాఖ వారు అంతర్జాలం ద్వారా 28.8.2021 వ
తేదీన ' *గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలు*' గురించి ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసంగం చేస్తున్న *ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు*, తెలుగు శాఖాధ్యక్షుడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి