"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

19 జూన్, 2021

భోజ వ్యాస మంజీరాలు పుస్తకావిష్కరణ

భోజ వ్యాస మంజీరాలు
ఆహ్వానము
డా॥ తాటికాయల భోజన్న రచించిన
“భోజవ్యాస మంజీరాలు"

పుస్తకావిష్కరణ సభ

వేదిక : అంతర్జాలం జూమ్ మీటింగ్ తేది : 20.06.2021, ఆదివారం
 సమయం : సాయంత్రం 5:30 గంటలకు

సభాధ్యక్షత
: డా॥ తన్నీరు సురేష్, సహాయాచార్యులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని.
ముఖ్య అతిథి & ఆవిష్కరణ : 
డా॥ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్
 కార్యదర్శి టి.టి.డబ్ల్యు.ఆర్.ఐ.ఇ.ఎస్. తెలంగాణ

ప్రత్యేక అతిథిః 
ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు, తెలుగుశాఖ అధ్యక్షులు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
విశిష్టఅతిథులు
: ఏనుగు నరసింహా రెడ్డి, అదనపు కలెక్టర్, మేడ్చెల్.
: బూర్ల వెంకటేశ్వర్లు, సహాయాచార్యులు
 జి.డి.సి, హుస్నాబాద్.
 అన్నవరం దేవేందర్, ప్రముఖ కవి, రచయిత,

ఆత్మీయ అతిథులు: డా|| ఏటూరు జ్యోతి, తెలుగుశాఖ అధ్యక్షులు కె. యు.
 కొరిడె విశ్వనాథ శర్మ, Rtd. సహాయాచార్యులు, యస్.ఎల్.ఎన్.యస్.ఏ, కళాశాల, ధర్మపురి.
 డా॥ బూర్ల చంద్రశేఖర్, సహాయాచార్యులు, 
జి.డి.సి, మెట్ పల్లి. 
దారం గంగాధర్, ప్రముఖ కవి, రచయిత,
పుస్తక సమీక్ష : ఆర్.మహేందర్ రెడ్డి, సహాయాచార్యులు. జి.డి.సి. సిద్దిపేట్.

కామెంట్‌లు లేవు: