మా గురువు గారు ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నా రాణి గారు 2021 ఏప్రిల్ నెలాఖరుకి పదవీవిరమణ చేస్తున్న సందర్భంగా ది 27.4.2021 లో తేదీన తెలుగు శాఖ అధ్యాపకులు ఆమెకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.
https://youtu.be/wQNA9Ln7Evw మా గురువు గారు ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి గారితో నాకున్న అనుబంధాన్ని రెండు మాటల్లో...నా గొంతులో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి