కృష్ణా యూనివర్సిటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని నియమిస్తూ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారని ఆ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలియజేశారు. తెలుగు శాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబరుగా రెండు సంవత్సారాలు లేదా మరలా మరో కమిటీ నియమించేవరకూ ఈ సభ్యులు కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. 2020-21 నుండి 2021-22 వరకూ ఈ సభ్యత్వం కొనసాగుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి