"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

02 సెప్టెంబర్, 2020

తెలుగు దళిత సాహిత్యం ( ప్రజా మణిపూస మాసపత్రికలో ధారవాహిక) ఆగస్టు, 2020 నుండి ప్రారంభం

 విద్యార్థుల ప్రయోజనానాలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు, 2020 ప్రజామణిపూస మాసపత్రికలో ప్రతినెలా తెలుగు దళిత సాహిత్యం గురించి రాస్తున్నాను.  పూర్తి వ్యాసం కోసం పత్రిక చూడండి


కామెంట్‌లు లేవు: