వాడుక భాషోద్యమ పితామహుడు *శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి* సందర్భంగా.. *తెలుగు భాషాదినోత్సవాన్ని* పురస్కరించుకుని దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న ‘మన భాష - మన సమాజం – మన సంస్కృతి’ అంతర్జాల వెబినార్‌లో *గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు* ప్రసంగిస్తారు.
*తేదీ: 29, ఆగస్టు, 2020 (శనివారం)*
*సమయం: మధ్యాహ్నం 12.30 నుంచి (భారతకాలమానం ప్రకారం)*
ఈ కార్యక్రమాన్ని https://youtu.be/3faPMNe3hi4 ద్వారా *ప్రత్యక్షప్రసారంలో* వీక్షించగలరు.
ధన్యవాదములు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి