నీ రచనల్ని చదివా...
నిన్ను మించిన
మహానుభావుడు లేడనుకుని
నీ పేరు చూస్తేనే పులకరించి పోయా!
నిన్ను మించిన
మహానుభావుడు లేడనుకుని
నీ పేరు చూస్తేనే పులకరించి పోయా!
నిన్ను దగ్గర్నుండి చూసా...
నిన్ను మించిన
మహా మోసగాడు లేడనుకొని
నీ పేరు వింటేనే తలపగిలి పోయే!
నిన్ను మించిన
మహా మోసగాడు లేడనుకొని
నీ పేరు వింటేనే తలపగిలి పోయే!
నీళ్ళు నివ్వకపోయినా
నీడనిస్తుందా మబ్బు
అసలు రంగులేవో తెలపకపోయినా
ఆ రంగుల్ని కాసేపైనా చూపిస్తుంది
వీళ్ళందర్నీ మించిన
మాటల మాంత్రికుడివయ్యావేమిరా కవీ!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 15.06.2020
నీడనిస్తుందా మబ్బు
అసలు రంగులేవో తెలపకపోయినా
ఆ రంగుల్ని కాసేపైనా చూపిస్తుంది
వీళ్ళందర్నీ మించిన
మాటల మాంత్రికుడివయ్యావేమిరా కవీ!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 15.06.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి