తొలిసారి సుత్తులూ,
స్తుతులూ లేకుండా
ఆనందానికి అడ్డంకుల్లేకుండా
ఫెయిర్ గా ఫేర్వెల్
కరోనా ఇచ్చిందో
మెరీనా బీచ్ !
''అపారే కావ్యసంసారే
కవిరేవ ప్రజాపతిః'' -
ఒకనాటి మాట
''అపారే సభావిహారే
విద్యార్థియేవ స్వేచ్ఛా సంచారే''
-నేటి మాట!
(మా విద్యార్థులకు అంకితం!)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి