"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

28 ఏప్రిల్, 2020

Red Zones in Hyderabad ( Courtesy: ntvtelugu.com)

తెలంగాణలో వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే వున్నాయి.. దీంతో హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది ప్రభుత్వం. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో క్వరంటైన్ రెడ్ జోన్ గా ప్రకటించారు.. ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్ పరిధిలో 14 రోజుల పాటు ఇండ్ల నుండి బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారుల, పోలీసులు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్లు పరిశీలిస్తే... హైదరాబాద్, హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లోని చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయంజల్, కొత్తపేట ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ళ వద్దకే రేషన్ సరుకులు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అవసరం ఐతే ఈ కిలోమీటర్ పరిధిలో అందరికి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

కామెంట్‌లు లేవు: