"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

08 ఫిబ్రవరి, 2020

అన్నీవాళ్లే..

వాళ్ళే
ఆ అందమైన అరణ్యాన్ని
అపవిత్రం చేస్తారు
వాళ్ళే
మళ్ళీ ఆ ప్రాంతాన్ని
పరమ పవిత్రమని మ్రొక్కిస్తుంటారు
వాళ్ళే
జనం కోసమంటూ
దొరికినంత నొక్కేస్తుంటారు

జనం
ఇప్పపూల చెట్లనొదిలేదాకా
జంపన్నవాగులన్నీ
జన చైతన్య సంద్రాలయ్యేదాకా
వాళ్ళే జనమై మెక్కేస్తుంటారు!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 7.2.2020

కామెంట్‌లు లేవు: