ఈ బడ్జెట్ ఉద్యోగులకు కొంత ఊరట నిస్తున్నట్లు అనిపించినా, అది ఉద్యోగులకు ప్రయోజనకారికాదు. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంతోపాటు ఆన్లైన్ విద్యావిధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. క్రమేపీ ప్రైవేట్ విద్యా విధానానికి ద్వారాలు తెరిచినట్లుగానే కనిపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ దిశగా పయనించేటట్లు చేస్తున్నారనిపిస్తుంది.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి