"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

31 డిసెంబర్, 2019

Board of studies, Andhra Loyala College

విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో 30.12.2019వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటలకు జరిగిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ స్టడీస్ మీటింగ్ లో విషయ నిపుణుని గా పాల్గొన్నాను. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్,  తెలుగు సంస్కృతం, హిందీ శాఖల అధ్యక్షులు, అధ్యాపకులు  పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు: