నువ్వలా నాయెదపై వాలుతున్నప్పుడల్లా
మా నాన్న ఒడిలో
మా నాన్న ఒడిలో
నాకు కప్పిన వెచ్చదనపు
రక్షణ కవచాన్ని చూడాలనిపిస్తుంది
నువ్వలా నామీదపడి దొర్లుతున్నప్పుడల్లా
మా నాన్న బొజ్జమీద పడిన
నా పాదాల గుర్తులు కనుగొనాలనిపిస్తుంది
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 23.11.2019
రక్షణ కవచాన్ని చూడాలనిపిస్తుంది
నువ్వలా నామీదపడి దొర్లుతున్నప్పుడల్లా
మా నాన్న బొజ్జమీద పడిన
నా పాదాల గుర్తులు కనుగొనాలనిపిస్తుంది
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 23.11.2019
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి