Tuesday, November 19, 2019

సమకాలీన తెలుగు సాహిత్య అధ్యయనం- విస్తృతి'' ప్రసంగం


ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహిస్తున్న తెలుగు పునశ్చరణ తరగతులలో భాగంగా సోమవారం (19 నవంబర్ 2019) ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ''సమకాలీన తెలుగు సాహిత్య అధ్యయనం- విస్తృతి'' అనే అంశంపై  ప్రసంగించారు.


No comments: