దార్ల సర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
పద్యపు వనమందు పరిమళించు సుమమై
తరగతి గది యందు తరగని ఘని
మధురమైన పలుకు మనసు మీటుచునుండు
జన్మదినము మీకు జయము కలుగు
- విజయ్ కుమార్ బట్టు, 5.9.2018

తరగతి గది యందు తరగని ఘని
మధురమైన పలుకు మనసు మీటుచునుండు
జన్మదినము మీకు జయము కలుగు
- విజయ్ కుమార్ బట్టు, 5.9.2018

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి