"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

20 జులై, 2018

చినుకు గమ్యం?


రెక్కడ పుట్టెదరో
యెరెక్కడ తనువును వదిలెదరో యేదీ
యెరికి తెలియదు జీవియు
చిరికి సాగరమునపడు చినుకే దార్లా !


20 జూలై 2018
(సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కుమారి హర్షిత ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ....)
clip

కామెంట్‌లు లేవు: