Thursday, August 10, 2017

రాజనీతి శాస్త్ర పారిభాషిక పదకోశం కార్యశాల: కొన్ని జ్ఞాపకాలుతొలిరోజు తొలి సెషన్ అనంతరం భోజనాలకు అతిథి గృహానికి వెళ్తూ... క్యాంపస్ అందాల ఆస్వాదన

నాల్గవ రోజు ఉర్దూ నేషనల్ యూనివర్సిటి Prof. Syed Mehartaj Begum (Jamia Hamdard University, New Delhi) గారు ఇచ్చిన ఘుమఘుమల విందునారగిస్తూ...
విందు అనంతరం ఆహ్లాదంగా Prof. Syed Mehartaj Begumగారింటిలో  డా. నజీవుల్లా, కస్తూరి సీతామహాలక్ష్మి, డా.పల్లవిగార్లు... 
అక్కడా... అవే చర్చలా అన్నట్లు... ఆచార్య దార్ల వారు Prof. Syed Mehartaj Begum (Jamia Hamdard University, New Delhi) గారి భర్త డా. షకీల్ అహ్మద్  ( ప్రొ.వైస్-ఛాన్సలర్, ఇన్ చార్జి రిజిస్ట్రార్, మౌలానా నేషనల్ ఉర్దూ యూనివర్సిటి ) గారితో ముచ్చట్లు

డా.అన్సారి, డా.భాస్కర్, డా.వెంకటేశ్, ఆచార్య ఈశ్వరయ్యగార్లు 

Prof. Syed Mehartaj Begum గారింట్లో మళ్ళీ భోజనానంతర తేనీరు సేవనం...

అక్కడా మళ్ళీ ‘లేచింది మహిళాలోకమే’ అన్నట్లు వాళ్లంతా స్పెషల్ ఫోటోలో...
ఆ ఇంటి నుండి వస్తూ అందరితో వారింటి దగ్గరున్న అందమైన లాన్ లో కెమేరా బంధించిన కమనీయ దృశ్యం

వచ్చిన వెంటనే మళ్ళీ కార్యశాలలో ....?
సీరియస్ గా జరుగుతున్న చర్చను అంతే సీరియస్ గా అవలోకిస్తున్న ‘దార్ల’ ను కెమేరాలో బంధించి, అందించిన డా. వెంకటేశ్వర్లు, డా.పల్లవిగార్లకు కృతజ్ఙతలతో... 

No comments: