యూనవర్సిటి ఆఫ్ హైదరాబాదు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 1వ తేదీ నుండి 15 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టింది. స్వచ్ఛ భారత్ గురించి చైతన్యం చేయడం, ప్రజలను, విద్యార్థులను, సంస్థలను ఈకార్యక్రమంలో భాగస్వాములను చేయడం మొదలైనవి ఈ విడత జరిగే కార్యక్రమాల్లో ఉంటాయి. భారత ప్రభుత్వం చేపట్టిన ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతం కావడానిక యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఒక కమిటీని నియమించారు. కమిటీ వివరాలు:
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటి డిఎస్ డబ్లు, ( చైర్మన్),
చీఫ్ వార్డెన్ / ప్రతినిథి (మెంబర్),
డా.బి.ఆర్.శామన్న స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మెంబర్),
డా.వి.శ్రీనివాసరావు ( కోర్టినేటర్, ఎన్ ఎస్ ఎస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు) (మెంబర్),
డా.జి.పద్మజ, డిప్యూటి డిఎస్ డబ్లు, (మెంబర్),
అసిస్టెంట్ రిజిస్ట్రార్, హార్టికల్చర్ అండ్ శానిటేషన్, (కన్వీనర్)
ఈ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి