రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రధానమంత్రి ప్రశంస


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి పిలుపు ఇచ్చిన వెంటనే సబ్సిడీ గ్యాస్ ని వదులుకున్నాను. దీనికి ఒక ప్రశంసాపత్రాన్ని పంపించారు. బహుశా నాకు వచ్చినట్లుగానే చాలామందికి వచ్చి ఉండొచ్చు. నిర్ణీత ఆదాయం ఉన్నవాళ్ళు  స్వచ్ఛందంగా  సబ్సిడీ వదిలేస్తే ఈ దేశంలో  మీరు కూడా పేదరికనిర్మూలనకు సహాయపడినవాళ్ళవుతారని ప్రధానమంత్రి ప్రకటించారు. నిజంగా నేనొక భారతపౌరుడిగా నా బాధ్యతను నిర్వర్తించడం నాకూ గర్వకారణంగా ఉంది. దీనికి ప్రధాని గుర్తింపు కలిగినంత ఫీలింగ్....

No comments: