రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

బడ్జెట్ పై నా అభిప్రాయం : బడ్జెట్ ప్రతిపాదనలు

నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రస్తుతం ఒక లావాదేవీకి వివిధ రకాల పన్నులు వేస్తున్నారు.ఇంటర్నెట్‌ హాండిలింగ్‌ ఛార్జీలు, పేమెంట్‌ గేట్‌వే ఛార్జీల రూపంలో వినియోగదారులపై భారం పడుతోంది. 14 శాతం సేవా పన్నుతోపాటు స్వచ్ఛ భారత్‌, కృషి కల్యాణ్‌ సుంకాలూ వసూలు చేస్తున్నారు. వీటిని తొలగిస్తే డిజిటల్‌ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది.
- డాక్టర్‌ డి.వెంకటేశ్వర రావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, హెచ్‌సీయూ


No comments: