ప్రాచీన తెలుగు సాహిత్యం-పరిణామ వికాసం, జాతీయ శిక్షణాశిబిరం ముగింపు సమావేశంలో(12-03-2016) వర్క్ షాపులో సమర్పించిన పరిశోధన పత్రాల సంచికను ఆవిష్కరించారు. ఈ సంచికకు సంపాదకులుగా ఆచార్య జి. అరుణ కుమారి, డా. మల్లెగోడ గంగాప్రసాద్ వ్యవహరించగా గౌరవ సంపాదకులుగా తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ ఉన్నారు.
ప్రాచీన తెలుగు సాహిత్యం పరిణామ వికాసం పుస్తక ముఖచిత్రం
అలాగే ఈ సందర్భంగా డా. దార్ల వెంకటేశ్వర రావు గారి నెమలి కన్నులు కవిత్వం పుస్తకాన్ని, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రాజెక్టులో ప్రచురించిన వర్ణన రత్నాకరం పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. ఈ సమాపనోత్సవంలో డా. పిల్లలమర్రి రాములు ఆహ్వానం పలుకగా ఆచార్య జి. అరుణ కుమారి సభాధ్యక్షత వహించారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ కీలకోపన్యాసం చేసారు. ఆచార్య బేతవోలు, ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య ఎన్. ఎస్ రాజు, ఆచార్య పంచానన్ మెహంతి, డా. దార్ల వెంకటేశ్వర రావు పాల్గోన్నారు. సదస్సు నివేదికను డా. మల్లెగోడ గంగాప్రసాద్ సమర్పించారు.
ముగింపు సమావేశ ఆహ్వాన పత్రం
ముగింపు సమావేశంలో అధ్యక్ష్యోపన్యాసం చేస్తున్న ఆచార్య జి. అరుణ కుమారి గారు
కీలకోపన్యాసం చేస్తున్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు
సభలో పాల్గొన్న విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు
డీన్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆచార్య పంచానన్ మొహంతి గారు
వర్క్ షాప్ సంచిక ఆవిష్కరణ
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు
డా. పిల్లల మర్రి రాములు గారు
వర్ణన రత్నాకరం ఆవిష్కరిస్తున్న దృశ్యం
నెమలి కన్నులు ఆవిష్కరిస్తున్న దృశ్యం
ఆచార్య తుమ్మల రామకృష్ణగారు
సభలో పాల్లోన్న అధ్యాపకులు, పరిశోధకులు
ఆచార్య అరుణ కుమారిగారు
సదస్సు సంచికను పరిశీలిస్తున్న దృశ్యం
వర్క్ షాప్ లో పాల్గొన్న వారితో గ్రూప్ ఫొటో
ఆచార్య ఎన్. ఎస్ రాజుగారు
తెలుగు శాఖ నాన్ టీచింగ్ సిబ్బంది భవాని శంకర్ కి మెమొంటో బహుకరణ
తెలుగు శాఖ నాన్ టీచింగ్ సిబ్బంది రాంబాబుకి మెమొంటో బహుకరణ
వర్క్ షాప్ నిర్వహించిన సంచాలకులు ఆచార్య జి. అరుణ కుమారి గార్ని సత్కరిస్తున్న తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు
వర్క్ షాప్ నిర్వహించిన సంచాలకులు ఆచార్య జి. అరుణ కుమారి గార్ని సత్కరిస్తున్న తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు
వర్క్ షాప్ నివేదికను సమర్పిస్తున్న డా. మల్లెగోడ గంగాప్రసాద్ గారు
వర్క్ షాప్ నిర్వహణలో సహకరించిన కొంత మందితో ఆచార్య అరుణ కుమారి గారు
వర్క్ షాప్ నిర్వహణలో సహకరించిన మరి కొంత మందితో ఆచార్య అరుణ కుమారి గారు
1 కామెంట్:
It's best programme.best of luck department of telugu,hcu
E.venkatesh
కామెంట్‌ను పోస్ట్ చేయండి