పరిశోధక వ్యాస సంకలనం ప్రచురణ
'విహంగ' సాహిత్య పత్రిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య పరిశోధక సాహిత్య వ్యాస సంకలనం( తెలుగు / ఇంగ్లీష్ ) ప్రచురించబడుతున్నది .
నిబంధనలు :
1.మీకు నచ్చిన అంశం మీద
* పేజ్ మేకర్ 7 (ఓపెన్ ఫైల్) లో 5 పేజీలకు మించకుండా ,అక్షరదోషాలు లేకుండా వ్యాసాలను పంపాలి .
*ఫాంట్ ప్రియాంక
ఫాంట్ సైజు -14
*వ్యాసాన్ని పిడిఎఫ్ ఫార్మేట్ లో కూడా పంపాలి .
2. మీ వ్యాసాలను ఏప్రెల్ 30 లోపు vihangamagazines@gmail.com కి పంపాలి.
*పరిశోధన పత్రంతో పాటు 'ఈ రచన మీ స్వంతం అనీ , దేనికీ అనువాదం లేదా కాపీ కాదని ' హామీ పత్రాన్ని జత చేయాలి .
*భవిష్యత్తులో వ్యాసాలపై ఏవైనా పిర్యాదులు వస్తే వాటికి రచయితలే బాధ్యులు .
3 . పుస్తకం అచ్చు ఖర్చులో మీ భాగస్వామ్యం 1000 రూపాయలు. ఒకరికి ఒక పుస్తకం మాత్రమే పోస్టులో పంపబడుతుంది .
4. మీ రుసుముని ఈ క్రింది బ్యాంకు ఖాతాలో జమ చేయవలెను .
Putla Hemalatha
A/c number-010010011018775 0100
Andhra Bank
Danavai peta branch,
branch ph:0883-2442314
rajahmundry. east godavari dist
5. చివరి తేదీ : ఏప్రెల్ 30 , 2016
6. అన్ని రకాల సందేహాలకు vihangamagazines@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు .
phone number :8500496117
- డా. పుట్ల హేమలత , ఎం .ఎ. పిహెచ్ .డి
సంపాదకురాలు
సంపాదకురాలు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి