Monday, April 11, 2016

జి. లక్ష్మీనరసయ్య, డా.దార్ల వెంకటేశ్వరరావుగార్లకు బహుజన సాహిత్య పురస్కారాల ప్రదానం


 ప్రముఖ విమర్శకుడు జి. లక్ష్మీనరసయ్యగారికి విజయవాడలో ఎం.బి.భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన రచయితల వేదిక ప్రధమ మహాసభల్లో ది 10 ఏప్రిల్ 2016న  కలేకూరి ప్రసాద్ స్మారక  సాహిత్య పురస్కారాన్ని(2016)  ప్రదానం చేస్తున్న దృశ్యం

డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి విజయవాడలో ఎం.బి.భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన రచయితల వేదిక ప్రధమ మహాసభల్లో ది 10 ఏప్రిల్ 2016న మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పరిశోధన పురస్కారాన్ని(2016) ప్రదానం చేస్తున్న దృశ్యం

బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ మహాసభల్లో మాట్లాడుతున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లోని కొంతమంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వఉగాది పురస్కార గ్రహీత డా.మల్లవరపు రాజేశ్వరరావుగార్ని అభినందిస్తున్న వేదిక సభ్యులు


డా.దార్ల వెంకటేశ్వరరావు, సతీమణి డా.మంజుశ్రీలను సత్కరించి సన్మానపత్రాన్ని చదువుతున్న డా. మల్లవరపు రాజేశ్వరరావుగారు.

బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ మహాసభల్లో మాట్లాడుతున్న జి. లక్ష్మీనరసయ్య

బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ మహాసభల్లో మాట్లాడుతున్న జి. లక్ష్మీనరసయ్య

బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ మహాసభల్లో మాట్లాడుతున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, 

No comments: