రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మే 2వతేదీన ‘కువ్వ’ కవితాసంకలనం ఆవిష్కరణ సభ
బోధించు! సమీకరించు! పోరాడు!!!
వర్గీకరణ సంఘీభావ కవిత్వం కువ్వ
ఆవిష్కరణ సభ
తేది: 02-05-2016 : సాయంత్రం 5 గం.లకు సోమవారం
ఆహ్వానం : మాతంగి చిరంజీవి
సభాధ్యక్షులు : డా. దార్ల వెంకటేశ్వరరావు
పుస్తక ఆవిష్కర్త : ఆచార్య కొలకలూరి ఇనాక్
వక్తలు : ఆచార్య గుండెడప్ప కనకయ్య 
జి. లక్ష్మీ నరసయ్య
జూపాక సుభద్ర
గోగు శ్యామల
డా.కోయి కోటేశ్వరరావు 
డా.పసునూరి రవీందర్
జి.మల్లయ్య
స్థలం : షోయబ్ హాల్ 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం,
బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.
బహుజన సాంస్కృతిక వేదిక. తెలంగాణ


No comments: