"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

17 March, 2016

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులతో దార్ల

(ది.16 మార్చి 2016 వతేదీన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో పరిశోధక విద్యార్థి శ్రీ పవన్ కుమార్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ను సీనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్ గా అప్ గ్రేడ్ చేసేందుకు విషయ నిపుణుడిగా వెళ్లాను. అక్కడ ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి పర్యవేక్షణలో శ్రీ పవన్ కుమార్ ‘తెలుగు కవిత్వంపై ప్రపంచీకరణ ప్రభావం’ అనే అంశంపై పిహెచ్.డి, పరిశోధన చేస్తున్నాడు. ఆ సందర్భంగా  ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారితో పాటు తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య మునిరత్నమ్మగారు, ఆచార్య రాజేశ్వరమ్మగార్లతో దిగిన ఫోటో కింద గమనించవచ్చు. )

No comments: