Sunday, February 14, 2016

మాట్లాడుతున్న డా. పుట్ల హేమలతగారు

సభలో పాల్గొన్న రచయిత్రులు

ఆచార్య వకుళాభరణం రామకృష్ణగారు తదితరులతో దార్ల 

ప్రముఖ సినీ విశ్లేషకులు కత్తి మహేశ్ కుమార్, ఆచార్య తుమ్మల రామకృష్ణగార్లతో దార్ల 

ఆచార్య కాత్యాయనీ విద్మహే, డా.మల్లీశ్వరి తదితరులు సభలో పాల్గొన్నారు.

డా. పత్తిపాక మోహన్ గారు, మల్లవరపు ప్రభాకరరావు, ఆచార్య తుమ్మల గార్లతో దార్ల

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మూడవ మహాసభల్లో భాగంగా, ‘సహన, అసహన భావనలు- చారిత్రక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు- ప్రభావాలు’ అంశంపై సదస్సును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో నిర్వహించింది. ఈ సదస్సులో డా.దార్ల వెంకటేశ్వరరావు తన పత్రాన్న సమర్పించారు. ఆ సందర్భంగా ప్రముఖులను కలిసిన చిత్రాలు. 

No comments: