రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఉమేశ్, సుమలతలకు శుభాకాంక్షలు

ఎం.ఏ.తెలుగులో గోల్డ్ మెడల్ సాధించిన సుమలతకు శుభాకాంక్షలు. సుమలత  ప్రస్తుతం నాదగ్గర ‘మను-వసు చరిత్రలపై వచ్చిన విమర్శల గురించి పరిశోధన చేస్తుంది. 

బడిగె ఉమేశ్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పీఠికలపై నా పర్యవేక్షణలో ఎం.ఫిల్ చేసి డిగ్రీ అందుకున్న సందర్భంగా నాశుభాకాంక్షలు

నేను, చంద్రమౌళి, సుమలత, నా భార్య డా. మంజుశ్రీNo comments: