రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ (3 అక్టోబరు 2015) విశేషాలు

తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ కరపత్రాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో జనవాక్యం శీర్షికన ది 3 అక్టోబరు 2015న ప్రచురించిన క్లిప్ 


 తెలంగాణ బహుజనం మాసపత్రిక ఆవిష్కరణ దృశ్యాన్ని ది 4 అక్టోబరు 2015 న హైదరాబాదు జిల్లా టాబ్లాయిడ్ లో వార్తతో పాటు ప్రచురించిన క్లిప్
ఈనాడు హైదరాబాదు టాబ్లాయిడ్ పేజీలో 4 అక్టోబరు 2015

నమస్తే తెలంగాణ పత్రిక 4 అక్టోబరు 2015

నవతెలంగాణ పత్రిక 4 అక్టోబరు 2015


No comments: