‘‘తెలుగు దళిత సాహిత్యం : సవాళ్ళు’’ అనే అంశంపై అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ వారు ది 4 సెప్టెంబరు 2015 న ఒక సాహిత్య సదస్సు నిర్వహించారు. దీనిలో నేను తెలుగు దళిత సాహిత్యం - సమకాలీన, భవిష్యత్తు సవాళ్ళు గురించి మాట్లాడాను. ఈ సదస్సులో శ్రీ అనిల్ కుమార్, ( డిఐజి, ఇంటిలిజెన్, ఆంధ్ర ప్రదేశ్), డా. శ్రీపతి రాముడు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి