"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

24 ఏప్రిల్, 2015

ఆచార్య నాంచారయ్యగార్కి వీడ్కోలు సభ-సన్మానం

ఆచార్య నాంచారయ్యగార్ని ఎస్.సి. ఎస్.టి. టీచర్స్ ఫోరమ్ తరపున సత్కరిస్తున్న ఆచార్య చంద్రశేఖరరావుగారు, ఆచార్య ప్రకాశ్ బాబుగార్లు. చిత్రంలో ఆచార్య నాంచారయ్యగారితో పాటు వారి సతీమణి కూడా ఉన్నారు.

ఆచార్య నాంచారయ్యగార్ని ఎస్.సి. ఎస్.టి. టీచర్స్ ఫోరమ్ తరపున సత్కరిస్తున్న ఆచార్య చంద్రశేఖరరావుగారు, ఆచార్య ప్రకాశ్ బాబుగారు, బుద్దుని ప్రతిమను బహుకరిస్తున్న డా. నాగేశ్వరరావుగార్లు. చిత్రంలో ఆచార్య నాంచారయ్యగారితో పాటు వారి సతీమణి కూడా ఉన్నారు.

సభాధ్యక్షత వహించిన ఆచార్య ప్రకాశ్ బాబు గారు

మాట్లాడుతున్న ఆచార్య శ్రీపతిరాముడుగారు

మాట్లాడుతున్న డా. నాగేశ్వరరావుగారు

ఆచార్య నాంచారయ్య గారితో  డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. నాగేశ్వరరావు గార్లు చిత్రంలో ఉన్నారు


మాట్లాడుతున్న ఆచార్య కె.వై.రత్నంగారు
ఆచార్య నాంచారయ్య గారితో ఆచార్య చంద్రశేఖరరావుగారు, డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. నాగేశ్వరరావు, డా. రామదాస్ గార్లు


స్పందన తెలుపుతున్న ఆచార్య నాంచారయ్యగారు

స్పందన తెలుపుతున్న ఆచార్య నాంచారయ్యగారు

స్పందన తెలుపుతున్న ఆచార్య నాంచారయ్యగారు

వీడ్కోలు పలుకుతున్న అధ్యాపకవర్గం
ఆచార్య నాంచారయ్య గారితో  డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. నాగేశ్వరరావు, డా. రామదాస్ గార్లు

గ్రూపుఫోటో

గ్రూపు ఫోటో

భోజనాల సమయంలో

( ఫోటోలు తీసిన డా. వసంత శ్రీనివాసరావుగార్కి కృతజ్ఞతలతో...)

1 కామెంట్‌:

VSRao చెప్పారు...

Dear Dr. Darla Venkateswara Rao,

Very much moved with this updates on Farewell of Prof. G. Nancharaiah by SC/ST Teaching Employees Association...

Your blog is very informative....

It is a great inspiration and motivation to me...

Thanks so much for leading...

Srinivas