ఎడమవైపు నుండి వరుసగా కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, రాళ్ళబండి కవితాప్రసాద్, కొలకలూరి ఇనాక్, తుమ్మల రామకృష్ణ, జూపాక సుభద్ర, శిఖామణి
15 మార్చి, 2015
రాళ్ళబండి కవితాప్రసాద్ గారు కొద్దిసేపటిక్రితం మరణించారంటే నమ్మలేకపోతున్నాను
ఈ వార్త నిజం కాకపోతే ఎంతబావుణ్ణు. రాళ్ళబండి కవితాప్రసాద్ గారు కొద్దిసేపటిక్రితం మరణించారంటే నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను. ఆయనతో నేను ఈమధ్య పాల్గొన్న చివరి సభ ఆచార్య ఇనాక్ గారి సభ. రవీంద్రభారతిలో....19 జూలై 2014 .. ఆయన చనిపోయారంటే నమ్మలేకున్నాను.....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్లు:
I share your sentiment.I regret the untimely demise of sri Kavitaprasad very much.
I too regret very much the untimely demise of sri Kavitaprasad
శ్రీ రాళ్లభండి వారినీ, వారి సమ్మోహనమైన చిరునవ్వునీ, ఇక చూడ లేము. తెలుగు జాతికి అపార నష్టం జరిగింది. భగవదిచ్చ అలా వున్నది. హర హర మహాదేవ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి