ప్రముఖవిమర్శకుడు,కవి,అధ్యాపకుడు, సాహిత్య సవ్యసాచి, పన్నెండుగంటల నిర్విరామ తెలుగు సాహిత్య ప్రసంగకర్త డా.ద్వానాశాస్త్రిగార్కి ఎలియన్స్ క్లబ్, విజయనగరం వారు సాహిత్యరంగంలో విశేషకృషి చేసినందుకు గుర్తింపుగా ‘‘జీవితకాలసాఫల్యపురస్కారం’’ ప్రకటించారు.
ఈ పురస్కారాన్ని ఈ నెల 16 వతేదీన ప్రదానం చేస్తున్నట్లు సంస్థ ఒకప్రకటనలో పేర్కొంది. మా గురువు గారు డా.ద్వానాశాస్త్రిగారు (మొబైల్ నెంబరు: 09849293376) మరిన్ని పురస్కారాలను అందుకోవాలని ఆశిస్తూ, వారికి నా హృదయపూర్వకశుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ...డా.దార్ల వెంకటేశ్వరరావు, అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి