మిత్రులు, సాహితీ ప్రముఖులకు అందరికీ నమస్కారం
ఈ నెల 8 వతేదీన ( 8-2-2015)సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో నా పుస్తకావిష్కరణ సభ జరపాలని అనుకుంటున్నాను. ఈ సభలోనే మా గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారికి ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. సభ వివరాలు :
ఆహ్వానం
వంశీ
విజ్ఞాన పీఠం
శ్రీ
త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో
తేది: 8-2-2015, ఆదివారం
సాయంత్రం గం.6`30 ని॥లకు
శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాదు లో
డా॥దార్ల
వెంకటేశ్వరరావు రచించిన
‘‘సాహితీమూర్తులు`స్ఫూర్తులు’’ గ్రంథం
ఆవిష్కరణ, అంకితోత్సవం
ముఖ్యఅతిథి:
ఆచార్య ఎన్.గోపిగారు
ఆచార్య ఎన్.గోపిగారు
పూర్వ ఉపకులపతి, పొట్టిశ్రీరాములు
తెలుగు విశ్వవిద్యాలయం,
కేంద్రసాహిత్య
అకాడమీ పురస్కార గ్రహీత
సభాధ్యక్షులు
శ్రీ బైస
దేవదాసుగారు
సంపాదకుడు, నేటినిజం
కృతిస్వీకర్త
సాహిత్య సవ్యసాచి,
పన్నెండు గంటల
నిర్విరామ ప్రసంగకర్త,
గురువుగారు
డా॥ద్వా.నా.శాస్త్రి గారు
పుస్తకసమీక్షకులు
శ్రీ ఆకెళ్ళ
రాఘవేంద్ర గారు
పోటీపరీక్షల
నిపుణులు, వ్యక్తిత్వ వికాస
నిపుణులు
ఆత్మీయ అతిథులు
ఆచార్య
జి.అరుణకుమారిగారు,
ప్రముఖపరిశోధకురాలు, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు
ప్రముఖపరిశోధకురాలు, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు
డా॥ కళా
వేంకటదీక్షితులు
ప్రపంచరికార్డుల
గ్రహీత, అధ్యక్షులు,శ్రీత్యాగరాయగానసభ, హైదరాబాదు
అతిధి సత్కారం
సేవాధురీణ, శిరోమణి, డా॥ వంశీరామరాజు గారు
స్థాపక అధ్యక్షులు, వంశీ విజ్ఞాన పీఠం, హైదరాబాదు
స్వాగతం
డా.తెన్నేటి సుధాదేవిగారు
అధ్యక్షురాలు, వంశీ
పూర్వ ఉప సంచాలకులు, తెలుగు అకాడమి, ఫిలింసెన్సార్ బోర్డు సభ్యురాలు
- సుంకరపల్లి శైలజ, ప్రధాన కార్యదర్శి
ఈ సభకు మీరందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
గమనిక: ఆవిష్కరణ సభలో పుస్తకాన్ని 50 శాతం డిస్కౌంటు ఇవ్వడానికి ప్రచురణ కర్తలు అంగీకరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి