రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అసోసియేట్ ప్రొఫెసరుగా పదోన్నతి

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 
ఈ సంక్రాంతి నుండి నేను అసిస్టెంటు ప్రొఫెసరు నుండి అసోసియేట్ ప్రొఫెసరుగా పదోన్నతి పొందానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 
గత 2013 నుండీ ఈ పదోన్నతి వర్తిస్తుందని విశ్వవిద్యాలయం వారు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

3 comments:

Jai Gottimukkala said...

Congratulations sir!

Hari Babu Suraneni said...

best of luck

Kalasagar said...

Congrats sir

Kalasagar
Editor
www.64kalalu.com