20-12-2008వతేదీన తరుణసాహితీసమితి, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో డా॥దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డా॥సి.నారాయణరెడ్డి, చిత్రంలో డా॥పోతుకూచి సాంబశివరావు తదితరులున్నారు.
గుఱ్ఱంజాషువా జయంతి (2012)సందర్భంగా రవీంధ్రభారతిలో దా॥దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న ఆచార్య కె.యాదగిరి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గార్లు. చిత్రంలో జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా॥రావూరి భరధ్వాజ తదితరులున్నారు.
27-29, డిసెంబరు, 2012 తేదీల్లో తిరుపతిలో జరిగిన నాల్గవ ప్రపంచమహాసభల్లో మాట్లాడుతున్న డా॥దార్ల వెంకటేశ్వరరావు
డా॥దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘పునర్మూల్యాంకనం’ పుస్తకాన్ని 8-12-2010 వతేదీన ఆవిష్కరిస్తున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్, చిత్రంలో స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ డీన్ ఆచార్య మోహన్ జి.రమణన్, ప్రో.వైస్ ఛాన్సలర్ ఆచార్య సారంగి, రచయిత డా॥దార్ల వెంకటేశ్వరరావు చిత్రంలో ఉన్నారు.
2 కామెంట్‌లు:
nostalgic moments బాగున్నాయి sir
Liked
కామెంట్‌ను పోస్ట్ చేయండి