ఆంధ్రజ్యోతి దినపత్రిక, 9-1-2015, పుట: 4
|
సామాజిక న్యాయం కోసం పరితపించే కవులందరికీ విజ్ఞప్తి. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ‘బహుజనం సాంస్కృతిక వేదిక’ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రెండు కవితా సంపుటాలు తీసుకురాదల్చాం. మొదటిది : ‘మద్దతు- వర్గీకరణ సంఘీభావ కవిత్వం’. మాదిగ కవులు మినహా వర్గీకరణను గౌరవంచే, మద్దతిచ్చే ఇతర అన్ని మాదిగేతర కులాల కవిత్వ సంకలనం ఇది. రెండవది: ‘మాదిగ - మాదిగ ఉపకులాల కవుల కవిత్వ సంకలనం’. కావున పైన పేర్కొన్న సంకలనాలకు సంబంధించి కవులు తమ కవితల్ని జనవరి 20నాటికి పంపాలి. చిరునామా : డప్పోల్ల రమేశ్, ప్రధాన సంపాదకులు, ఇ.నెం.4-8-111/ఎ, మంజీర నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లా - 502001. సెల్ : 9550923323. ఈ-మెయిల్ : dappollaramesh@gmail.com - డప్పోల్ల రమేశ్, బహుజనం సాంస్కృతిక వేదిక |
కవితలకు ఆహ్వానం
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ‘బహుజనం సాంస్కృతిక వేదిక’ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో రెండు కవితా సంపుటాలు తేవాలనుకుంటున్నాం. ఇందులో మొదటిది మద్దతు-వర్గీకరణ సంఘీభావ కవిత్వం ఈ కవితా సంకలనంలో మాదిగ కవులు మినహా వర్గీకరణను గౌరవించే, మద్దతిచ్చే అన్ని కులాల కవిత్వ సంకలనం. రెండోది మాదిగ-మాదిగ ఉపకులాల కవుల కవిత్వ సంకలనం. ఈ సంకలనాలకు జనవరి 20లోగా పంపించాలి.
చిరునామా: డప్పోల్ల రమేశ్, ఇంటి.నెం: 4-8-111/A, మంజీరా నగర్, సంగారెడ్డి, మెదక్-502001, సెల్: 9550923323, dappollaramesh@gmail.com
- బహుజనం సాంస్కృతిక వేదిక, తెలంగాణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి