"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

19 February, 2014

తెలంగాణా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు

ప్రియమైన నా తెలంగాణా ప్రజలారా, 
అనేక సంవత్సరాలుగా మీరు ఆకాంక్షించిన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. నిన్న భారత పార్లమెంటు లోక్ సభ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించిన బిల్లు ఆమోదించింది. ఇక రాజ్యసభ ఆమోదం అనేది కేవలం లాంఛనప్రాయమే. తెలంగాణ రాష్ట్రం త్వరలోనే రాబోతోందని మాలాంటి వాళ్ళమంతా ఎంతగానో ఎదురుచూశాం. అది నేటికి సాకారమైంది. ఇకపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పునర్మిర్మాణంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే, రాష్ట్రాలు వేరవుతున్నా మనమంతా ఒకే దేశానికి చెందిన వాళ్ళుమనే స్పృహతో అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవించాలని కోరుకుంటూ, మీకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీ
దార్ల వెంకటేశ్వరరావు
19 ఫిబ్రవరి 2014

2 comments:

Jai Gottimukkala said...

Congratulations to you sir

hyderabadi said...

Congratulations... but Save Hyderabad.

Keep below in mind and Save Hyderabad now.


Modi - Rahul Bhai Bhai. Find my analysis below.

I guess BJP and Congress(North India parties) want to grab Hyderabad into their hands.

Reason:
For past 10 years lot of funds from central govt were pumped into Hyderabad even after knowing that AP is going to be devided. This made me to think that following plot is made by Congress and BJP.

Plot:
1: First give Telangana.
2: Later create a demand to make Hyderabad as second capital of country.
3: Create Hyderabad as seperate state/UT.
4: Take over state and dominate by North Indians.
5: Get grip over south India.

- A Hyderabadi