"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

05 February, 2014

శ్రీదాసు శ్రీరాములు సాహిత్యం-జీవితం జాతీయసదస్సు కార్యక్రమవివరాలు

తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
‘‘శ్రీ దాసు శ్రీరాములు గారి జీవితం - సాహిత్యం’’
జాతీయ సదస్సు
14 ఫిబ్రవరి 2014
వేదిక: ఆడిటోరియం, మానవీయ శాస్త్రాల విభాగం, హైదరాబాదు విశ్వవిద్యాలయం
ప్రారంభ సమావేశం
14 ఫిబ్రవరి 2014, గం. 10.00 ని.లకు

ముఖ్యఅతిథి:
 ఆచార్య ఎల్లూరి శివారెడ్డి,
వైస్ ఛాన్సలర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు

సభాధ్యక్షులు :
 ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి
అధ్యక్షులు,తెలుగుశాఖ, కో ఆర్డినేటర్, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, హైదరాబాదు విశ్వవిద్యాలయం


విశిష్ట అతిథి:
 డా.దాసు అచ్యుతరావు
డిప్యూటీ డైరెక్టర్(రిటైర్డ్), NGRI, హైదరాబాదు

సదస్సు పరిచయం: డా.దార్ల వెంకటేశ్వరరావు, సదస్సు కోఆర్డినేటర్,  హైదరాబాదు విశ్వవిద్యాలయం
వందన సమర్పణ: డా.డి.విజయకుమారి, సదస్సు  సహాయ కోఆర్డినేటర్ హైదరాబాదు విశ్వవిద్యాలయం


టీ.విరామం 1130  - 11-45
......................................................
మొదటి సమావేశం
14-02-2014, ఉదయం గం. 11-45  నుండి మధ్యాహ్నం గం. 01-00 ని.ల వరకు
వేదిక: ఆడిటోరియం, మానవీయ శాస్త్రాల విభాగం, హైదరాబాదు విశ్వవిద్యాలయం
సమావేశ అధ్యక్షులు: ఆచార్య ఎన్.ఎస్.రాజు.
విశ్రాంతి ఆచార్యులు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
పత్రసమర్పకులు:
1.     ఆచార్య మసన చెన్నప్ప, అధ్యక్షులు, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
2.     డా. పిల్లలమర్రి రాములు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం.
3.     డా. పమ్మి పవన్ కుమార్, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం.
సమావేశకర్త: డా.డి.విజయలక్ష్మి, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం.

రెండవ సమావేశం
14-02-2014, మధ్యాహ్నం గం. 02-30ని.ల నుండి 3-15 ని.ల వరకు
సమావేశ అధ్యక్షులు: ఆచార్య తుమ్మల రామకృష్ణ.
ఆచార్యులు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
పత్రసమర్పకులు:
1.     ఆచార్య ఎన్.గౌరీశంకర్, విశ్రాంతి ఆచార్యులు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు
2.     ఆచార్య జి. అరుణకుమారి, ఆచార్యులు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
3.     డా.దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
4.     డా. ఆచార్య ఫణీంద్ర,ప్రముఖ పద్యకవి, హైదరాబాదు
సమావేశ కర్త: డా.డి.భుజంగరెడ్డి. తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం.

టీ. విరామం గం.3-15 ని.లకు నుండి గం.3-30 ని.లకు
మూడవ సమావేశం
14-02-2014, మధ్యాహ్నం గం. 03-30ని.ల నుండి 4-15 ని.ల వరకు
సమావేశ అధ్యక్షులు: ఆచార్యఆర్.వి.ఆర్.కృష్ణశాస్త్రి
ఆచార్యులు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
పత్రసమర్పకులు:
1.     డా.డి.విజయలక్ష్మి, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
2.     డా.డి.భుజంగరెడ్డి. తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం.
3.     డా.డి.విజయకుమారి, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
సమావేశకర్త: డా.పమ్మిపవన్ కుమార్, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
................................
తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం
‘‘శ్రీ దాసు శ్రీరాములు గారి జీవితం - సాహిత్యం’’
జాతీయ సదస్సు, 14 ఫిబ్రవరి 2014
వేదిక: ఆడిటోరియం, మానవీయ శాస్త్రాల విభాగం, హైదరాబాదు విశ్వవిద్యాలయం
ముగింపు సమావేశం
14 ఫిబ్రవరి 2014, గం. సాయంత్రం 5.15 ని.లకు

సభాధ్యక్షులు :
 ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి
అధ్యక్షులు,తెలుగుశాఖ, కో ఆర్డినేటర్, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, హైదరాబాదు విశ్వవిద్యాలయం

ఆత్మీయ అతిథి:
 డా. (శ్రీమతి) వి.జానకీ సుశీల
అసిస్టెంటు లైబ్రరీయన్,(సీనియర్), ఇందిరాగాంధీ మెమోరియల్  గ్రంథాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయం.

సదస్సు నివేదిక : డా.డి.విజయకుమారి, సదస్సు  సహాయ కోఆర్డినేటర్ హైదరాబాదు విశ్వవిద్యాలయం
వందనసమర్పణ: డా.దార్ల వెంకటేశ్వరరావు, సదస్సు కోఆర్డినేటర్,  హైదరాబాదు విశ్వవిద్యాలయం

మరిన్ని వివరాలకు:
Prof.S.Saratjyotsna Rani                            
Professor & Head,                             
Department of Telugu               
Mobile: 9866592115,
2313 3558 (0) 
...........
Dr. Darla VenkateswaraRao                   
 Seminar Co ordinator,               

Department of Telugu                
Mob: 949312 8049, 2313 3563(0)    
.....................
Dr. D.Vijaya Kumari
Seminar Co –Co ordinator,
Department of Telugu               
Mob:  9491877705,  2313 3553 (0)

No comments: