Tuesday, December 10, 2013

ఫేస్ బుక్ లో శుభాకాంక్షలు రాసిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు(పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2012 సంవత్సరానికి గాను నాకు తెలుగు సాహిత్య విమర్శలో కీర్తి పురస్కారం ప్రకటించిన నాటి నుండి నేటి వరకు ఫోన్స్ , మెయిల్స్ , ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినవాళ్ళెంతో మంది ఉన్నారు. ఇక్కడ ఫేస్ బుక్ లో శుభాకాంక్షలు రాసిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.... మీ ఆత్మీయతకు, ప్రోత్సాహానికీ ఎంతగానో సంతోషిస్తున్నాను... నాకు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలిపిన వారినీ వీలువెంబడి గుర్తుచేసుకుంటాను....  మీ దార్ల)
మెర్సీ సురేశ్ జజ్జర, కామేశ్వరరావు వేల్పూరి, రవిచంద్ర మల్లిపూడి, రవి, ప్రతాప్ రెడ్డి కాసుల, వెంకటేశ్ కార్టూనిస్టు, శ్రీహర్ష గుజ్జర్లమూడి, డా.పొన్నెకంటి రత్నాకర్, డా.హేమలత పుట్ల, వెంకట్ కుమార్, సంగివేని రవి, నవీన్, శాంతిస్వరూప్, రవికిరణ్ జొన్నకూటి, కోడూరి విజయకుమార్, చంద్రకిరణ్, శశికాంత్ ద్వాదశి, అశోక్ దుండి, ఈశ్వర్ జి, జాన్ హైడ్ కనుమూరి, రామ్ ప్రసాద్, కొత్త కమలాకరమ్, జెన్ని వరదరాజులు నాయుడు, మందలపు నటరాజ్, అఫ్సర్, ఈతకోట ఈశ్వరరావు, సైదులు ఐనాల, జీ.శ్రీ, బుచ్చిరెడ్డి, డా. జ్యోత్స్నప్రభ, Pradhnya Meshram, ఆదినారాయణ, లింగారెడ్డి కాసుల, కమటం కృష్ణ, రామాచారి బంగారు, వెంకట్ బి, వడ్త్య పంతులు, సయ్యద్ సలీమ్, ఉమా పోచంపల్లి గోపరాజు, ఆర్వీరమణారావు, నరసింహమరాటి, త్రినాథ్ నూకతోటి, డా. సత్యనారాయణ సేనాపతి, నాగరాణి బలిజేపల్లి, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, హానెస్టు,  వత్సల శ్రీ, డా. తన్నేరు సురేశ్, గంథం వేణు, ప్రభాకర్ ఎ.కె., రామ్ కె.కొండ, శేషు చెముడు గుంట, షరీఫ్ వేంపల్లి, భారతీ యాదవ్, గోవింద గొడవర్తి, ప్రభాకర్ బోయినపల్లి, శంకర్ సంపంగి, సర్దార్ మహ్మద్, సురేంద్ర పి., డా. పంతుకాల శ్రీనివాస్, మౌనశ్రీ మాలిక్, కె.ఖాదర్ బాషా, ఉమేష్ బి, డా.సుధాకర్ ఆరూరి, మౌనశ్రీ మాలిక్, జగన్ బేగరి, నరేంద్ర నాగ్,  సక్సెస్ న్యూస్ విశాఖపట్నం, కనకయ్య మొర్రి, చంద్రిక మునసాల, లాగుశ్రీనివాసబాబు, ఎంవిఎస్ రావు, డా. పసునూరి రవీందర్, శేఖర్ పట్టి, జయలక్ష్మి యం. మార్క్ మణిధర్ దార్ల, డా.కదిరె కృష్ణ, డా.జి.శ్రీనివాసరావు, ఎన్.జె.వి.విద్యాసాగర్, దువ్వ రత్నాకర్, డా.నూకతోటి రవికుమార్, డా.నాగరాజు గుండెమెడ, ఆచార్య కె. పురుషోత్తమ్, అంజి వికారాబాద్, అరవింద్ కుమార్, డా.సీతాపతిరావు, హరీష్ కృష్ణం రాజు, మల్లేష్ మంత్రి, సుబ్బు ఇవి, మునిమడుగుల రాజారావు, మోతే సమ్మయ్య, లక్ష్మణరావు చౌదరి, ఆచార్య కొలకలూరి ఇనాక్, నాగరాజు ఎం., యెర్రగుంట్ల సురేశ్, డా.రామారావు పెద్ది, ఎం.శ్రీషణ్ముక్, ఈశ్వర్ జి., డా. చక్రపాణి, శోభన్ ఓబులాపురం, డా.టి.శ్రీనివాసరావు, సమతారోష్ని, మొగిలి తిరుపతయ్య, ప్రభాకరాచార్యులు, ప్రభాకరరావు, సర్దార్ మహ్మద్, రామ్ ప్రసాద్, ఎం.శంకర్, గుండు రవి, ఆచార్య గుజ్జర్ల మూడి కృపాచారి, శ్యామ్ కుమార్, కిరణ్, రామ్మోహన్, రమేశ్; శ్యామ్ జాదూగర్, రమాసింధు, జయపాల్, విజయ్ కాంత్, లక్ష్మణ్ మిరియాల, ఉమామహేశ్వరరావు గార్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

No comments: