"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

28 నవంబర్, 2013

దార్ల ! ఇదిగో సియ్యల దండ!

 దార్ల !
బోర్లా పడిన జీవితాలకు వాడు సారాపోస్తే
నువ్వు సిరా బువ్వైనందుకు నీ కీర్తి
దార్ల
బతుకంతా బార్ అయిన మా జాతికి 
ఒక పద్యగానం తాపినందుకు నీ కీర్తి
దార్ల
నీ కార్లో కూచొని వాక్యరసం తాగాలని వుంది
ఓ లెల్లే సియ్య కొరకాలని వుంది
నువ్వు మాకు జీవి అయినందుకు 
నీ కీర్తి ఇప్పుడూ జాతి గుండెల్లో   కిరీటం తొడిగింది
ఎనీహో...
ఇదిగో సియ్యల దండ
-- డా.కదిరె కృష్ణ, (Kadire Krishna November 22 at 9:32pm  https://www.facebook.com/vrdarla?hc_location=timeline)   
 
(నాకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2012 సంవత్సరానికి కీర్తి పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిన మిత్రుడు, కవి డా. కదిరె కృష్ణ ఫేస్ బుక్ లో రాసిన కవిత)

2 కామెంట్‌లు:

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

Congratulations

Dalit Blog చెప్పారు...

Congratulations